


శ్రీ వారి సన్నిధిలో ఆర్జిత సేవా కైంకర్యములు
-
నిత్యా గోత్ర నామార్చన ₹516/-
(ప్రతి నిత్యం ఉ|| 8. గం||లకు మీ గోత్రనామములతో సంవత్సర కాలం స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన జరుపబడును)
BOOK NOW -
ప్రసాద కైంకర్యం ₹516/-
(మీ పుట్టినరోజు/పెళ్లిరోజు/విశేష దినమున మీ గోత్ర నామములతో విశేష ప్రెసాదం స్వామి వారికి నివేదించబడును)
BOOK NOW -
పుష్ప మాలికా కైకర్యం సేవ ₹1,500/-
(మీరు కోరుకునే విశేష దినము లేదా ఏదైనా ఒక శనివారం మాలికా కైంకర్యం మీ పేరున సమర్పించబడును)
₹1,500/- -
కుంకుమార్చన ₹516/-
(ప్రతీ శుక్రవారం సా|| 6 గం||లకు ఐశ్వర్య లక్ష్మీ అమ్మవారికి మీ గోత్రనామములతో శ్రీ లక్ష్మీ సహస్ర నామార్చన సంవత్సర కాలం జరుపబడును)
BOOK NOW -
శ్రీ విష్ణు సహస్ర నామార్చన ₹516/-
(ప్రతీ శుద్ధ ఏకాదశి నాడు సా|| 6 గం|| లకు శ్రీవారికి తులసి దళములచే సంవత్సర కాలం సహస్ర నామార్చన మీ గోత్ర నామములతో జరుపబడును)
BOOK NOW -
శ్రీవారికి అభిషేకం ₹516/-
(ప్రతీ మాసము నందు వచ్చు శ్రావణా నక్షత్రమున ఉ||8 గం|| లకు) (జనవరి 02, జనవరి 30, ఫిబ్రవరి 26, మర్చి 25, ఏప్రిల్ 22, మే 19, జూన్ 15, జులై 13, ఆగష్టు 09, సెప్టెంబర్ 05, అక్టోబర్ 02, అక్టోబర్ 30, నవంబర్ 26)
BOOK NOW -
శ్రీ సుదర్శన హవనము ₹116/-
(ప్రతీ మాస చిట్టా నక్షత్రమునందు ఉ||8 గం|| లకు) (జనవరి 21, ఫిబ్రవరి 18, మర్చి 17, ఏప్రిల్ 13, మే 10, జూన్ 07, జులై 04,జులై 31, ఆగష్టు 27, సెప్టెంబర్ 24, అక్టోబర్ 21, నవంబర్ 17, డిసెంబర్ 15)
BOOK NOW -
శ్రీవారి మాస కళ్యాణోత్సవము ₹516/-
(ప్రతీ శుద్ధ ఏకాదశి ఉ|| 9.00 గం||లకు) (ఫిబ్రవరి 08, మర్చి 10, ఏప్రిల్ 08, మే 08, జూన్ 06, జులై 06, ఆగష్టు 05, సెప్టెంబర్ 03, అక్టోబర్ 03, నవంబర్ 02, డిసెంబర్ 01, డిసెంబర్ 30)
BOOK NOW -
శ్రీ వారి విశేష ఆర్జిత కళ్యాణోత్సవము -
(భక్తుల అభీష్టం మేరకు ప్రత్యేకముగా వారి కుటుంబ సభ్యుల కొరకై)
BOOK NOW -
వస్త్ర కైంకర్యసేవ -
స్వామి వారి పంచె (10X6), ఐశ్వర్యలక్ష్మీ, ఆదిలక్ష్మీ అమ్మవార్లకు చీరలు, 9 అమ్మవార్లకు చీరలు, స్వామి వారి పంచె (10x6)
BOOK NOW